కర్మ ఎప్పుడు ఎలా ఎవర్ని పట్టుకొని పీడిస్తుందో .. ఎవరు చెప్పలేం కోట్ల ఆస్తి ఉన్న కర్మ మనల్ని పట్టి పీడిస్తుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాఝరణలు ఉన్నాయి . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్ సమంత మ్యారీడ్ లైఫ్ కు దూరమైంది . ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది. అఫ్కోర్స్ రిజల్ట్స్ ఏవైనా కానీ సమంత విడాకులు ఇవ్వడం అభిమానులకి నచ్చలేదు .
అందుకే కొన్నాళ్లపాటు ఆమెని ట్రోల్ చేశారు . ఆ తర్వాత ఆమెను బాధను అర్థం చేసుకున్నారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత జాతకంలో రెండు కాదు మూడు పెళ్లిళ్లు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమెకు అమ్మ అని పిలిపించుకునే భాగ్యం మాత్రం లేదట .
ఆమె జాతకం ప్రకారం ఆమెకు అమ్మ అన్న పిలుపు దూరంగానే ఉందట . అందుకే సమంతకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న అభాగ్యం దక్కే ఛాన్సెస్ లేవు అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు. అంతేకాదు సమంత రాబోయే కాలంలో ఇండస్ట్రీలో డిజాస్టర్ హీరోయిన్గా .. ఫెడవుట్ అయిపోతుందని .. సినిమాల పరంగా కూడా ఆమెను ఎవరు ఆదరించే వారు ఉండరు అంటూ కూడా ఆమె జాతకంలో రాసి ఉందట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!