ఛీ ఛీ.. ఆఫర్స్ లేక బాధపడుతున్న పూజా హెగ్డే ని..ఆ డైరెక్టర్ అలా అడిగాడా..?

టైం బాగోలేకపోతే ప్రతి వాడికి మనం అలుసు అయిపోతాం..కొండమీద కోతి కూడా మనల్ని వెక్కిరిస్తుంది అని .. మన ఇంట్లోని పెద్ద వాళ్ళు చాలా సందర్భాలలో చెబుతూ వస్తూ ఉంటారు. కాగ ప్రజెంట్ ఇప్పుడు అలాంటి పోజిషన్ ఫేస్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ అవకాశాలు లేక అల్లాడిపోతుంది.

ఎవరైనా ఒక అవకాశం అయినా ఇవ్వండి రా మహాప్రభో అన్నంతస్థాయి కి వెళుతుంది. కాగా రీసెంట్గా ఆమె చేస్తున్న ఫోటోషూట్స్ చూస్తే నేను ఎలాంటి రోల్స్ చేయడానికి అయినా రెడీ అన్న రేంజ్ లోనే ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆమె ఫొటోస్ చూసి టెంప్ట్ అయిపోయిన టాలీవుడ్ డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి ఏకంగా..” నీకు స్టార్ హీరో సినిమాలో పాన్ ఇండియా ఛాన్స్ ఇస్తాను .. నీ దశ తిరిగిపోతుంది .. కానీ నాకు దాని కోసం ఫేవర్ చేయాలి.. నాతో ఒక నైట్ గడపాలి” అంటూ కండిషన్ పెట్టారట .

దెబ్బకి పూజ హెగ్డే దిమ్మ తిరిగిపోయి నో అంటూ బయటికి వచ్చేసిందట. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అలాంటి క్యారెక్టరా..? అంటూ షాక్ అయిపోయిందట. అంతేకాదు జనరల్గా ఇలాంటివన్నీ కెరియర్ స్టార్టింగ్ లో అడుగుతారు. ఇప్పుడు నేను స్టార్ హీరోయిన్.. కానీ నన్ను కూడా అడుగుతారా ..? అంటూ షాక్ అయిపోయిందట. పూజ హెగ్డే పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!