శ్రీలీలకు మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన కృతిశెట్టి.. ఓవర్ యాక్టింగ్ చేస్తే అంతే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ సినిమా కోసం అనుకున్న మొదటి హీరోయిన్ ని కాకుండా లాస్ట్ మూమెంట్ లో మరో హీరోయిన్ ని సెట్ చేసుకునే అంతవరకు వెళ్ళిపోతున్నారు స్టార్ డైరెక్టర్ లు. కారణాలు ఏవైనా కానీ మొదటి హీరోయిన్ ఆఫర్ ని మిస్ చేసుకుని రెండో హీరోయిన్ కూడా అదే క్రేజ్ ఉన్న హీరోయిన్ సెట్ చేస్తే అభిమానులకి ఆ ఫీలింగ్ ఏ వేరు . ప్రెసెంట్ అలాంట్ ఓ టఫ్ సిట్యువేషన్ ఫేస్ చేస్తుంది శ్రీ లీల.

ఇండస్ట్రీలో శ్రీ లీలా అంటే ఓ అదృష్ట దేవత అని ఆమెతో సినిమాలు చేస్తే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నమ్మకం అందరిలో ఉంది . అయితే అలాంటి శ్రీలీలను కాదు అని స్టార్ హీరో మరో హీరోయిన్ ని సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సక్సెస్ఫుల్ మూవీస్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే .

శర్వానంద్ 35వ సినిమా కూడా చేయబోతుంది . శ్రీరాం ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మొదటిగా యంగ్ బ్యూటీ శ్రీలీల ను అనుకున్నారట . అయితే ఆమె ఓవర్ హెడ్ వెయిట్ గా మాట్లడటంతో కోపం వచ్చిన శ్రవా.. సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే కృతి ని అప్రోచ్ అయ్యి ఆమె కాల్ షీత్స్ చేసుకునేసాడు. అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చేశాడు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీ లీల తిక్క కుదిరేలా చేసింది కృత్తి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కృతి శెట్టి కూడా కన్నడ బ్యూటీనే కావడంతో ఒక కన్నడ బ్యూటీ మరో కన్నడ బ్యూటీ కి భారీ జలక్ ఇచ్చింది అంటూ కౌంటర్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది.