పెళ్లి చేసుకోబోతున్న హీరో శింబు.. నయన్-హన్సిక ను మించిపోయే ఫిగర్..కోట్ల ఆస్తికి వారసురాలు..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న శింబు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే అవునని అంటుంది కోలీవుడ్ మీడియా వర్గం. అంతేకాదు ఆయనకు కాబోయే భార్య కూడా ఓ పెద్దింటి అమ్మాయి అని ప్రచారం జరుగుతూ ఉండడంతో.. ఈ విషయం సెకండ్స్ లోనే వైరల్ గా మారింది. శింబు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

ప్రముఖ సినీ ఫైనాన్సియర్ కుమార్తెతో శింబు పెళ్లి ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే శింబు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపారు . మరి ముఖ్యంగా హన్సికతో సరదాగా గడిపిన పిక్స్ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే అదంతా జస్ట్ టైం పాస్ అంటూ చెప్పుకున్న ఈ శింబు ..

ఇప్పుడు పెద్ద బడా ఇంటి అమ్మాయిని తన భార్యగా చేసుకోబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నారట శింబు కుటుంబ సభ్యులు. దీంతో ఇదే న్యూస్ వైరల్ గా మారైంది. అంతేకాదు కొందరు ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.