అభిమానం అంటే ఇది.. తారక్ కోసం జాన్వీ ఏం చేసిందో తెలుసా..? మన హీరోయిన్లు వేస్ట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ – టాలీవుడ్ సోషల్ మీడియా వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . జాన్వి కపూర్ తారక్ కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేసిందా ..? అంటే అవును అని అంటున్నారు అభిమానులు . అయితే అది మొత్తం కూడా తారకపై ఉండే అభిమానం అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వికపూర్ తెలుగులో దేవర సినిమాతో డెబ్యూ ఇస్తుంది .

అంతేకాదు ఈ సినిమా ద్వారా ఆమె హిట్టు అందుకోబోతుంది అంటూ కూడా ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమా షూట్ కోసం ముంబై హైదరాబాద్ ఆమె ట్రావెల్ చేయడం బాగా కష్టంగా ఉందట . ఈ క్రమంలోనే అలసిపోయిన జాన్వి షూటింగ్లో సినిమాకి తగిన న్యాయం చేయలేకపోతున్నాను అంటూ ఫీల్ అయిపోతూ ..

ఏకంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి తన వల్ల ఈ సినిమాకి ఎటువంటి నెగటివ్ రిమార్క్ రాకూడదు అని రాత్రికి రాత్రి మణికొండలోని ఓ అద్భుతమైన ఫ్లాట్ ను పట్టేసి.. వారం రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసి ఆమె మూడు కోట్లు ఖర్చు చేసి ఓ ఫ్లాట్ కొనుక్కునిందట . దీంతో ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!