లేలేత అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్ళు చూస్తే ఫట్..!!

టాలీవుడ్ బాలీవుడ్లో అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి యంగ్ గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ గా అందాలతో కుర్రాళ్ళు మతులు పోగొడుతూ ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి హాట్ ఫోటో షూట్లతోనే అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా మరొకసారి అందాల విస్పోటనం సృష్టిస్తోంది.

తాజాగా జాన్వీ కపూర్ క్లీవెజ్ షో తో అందాల విందు చేస్తోంది. గతంలో ఈ అమ్మడు అందాల ఆరబోత చాలానే చేసింది. అయితే ఈసారి అంతకుమించి అనెంతల తన అందాలతో విందు చేస్తోంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్నమైన అవుట్ ఫిట్ తో పాటు కూల్ అండ్ రీసెంట్ మేకోవర్లో ఈ అందాలతో జాన్వీ చూపు తిప్పుకొని అందంతో తన వైపు లాగేస్తోంది.

Janhvi Kapoor Sexy

ఆకట్టుకొని అందం ఉన్నప్పటికీ బాలీవుడ్లో ఇప్పటివరకు సరైన సక్సెస్ ని అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తన తల్లి బ్రాండ్ ను ఉపయోగించుకొని అవకాశాలు అందుకుంటోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమాలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో తన హవా కొనసాగించే అవకాశం ఉంటుంది. మరి బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా వెలిగే అవకాశం ఉందంటూ ఈ ఫోటోలకు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.