బాత్‌రూమ్‌లో షవర్ బాత్.. పిక్స్ షేర్ చేసి హీటెక్కిస్తున్న కృతికర్బంద.. !!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అలా అదృష్టం పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో కృతికర్బంద కూడా ఒకటి. టాలీవుడ్‌లో హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించిన సరియైన గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించిన అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో తెరిచు యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా హాట్ నెస్ రెట్టింపు చేస్తూ బాత్రూంలో షవర్ బాత్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరికీ ట్రీట్ ఇచ్చింది.

ఘాటు ఫోటోలతో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తుంది. తాజాగా వైట్ కలర్ బికినీ ధ‌రించి రొమాంటిక్ ఫోజుల‌తో కనిపించి కనిపించినట్టుగా కామరకు తన అందాలను ఆరబోసింది. ఒంటిపైన షవర్ వాటర్ పడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ ఫోటోలో మాత్రం చూడడానికి చాలా హాట్ గా అనిపించింది. దీంతో చాలామంది కుర్ర కారు ఇలా అయితే ఆగడం కష్టం, ఇలా చేస్తే ఎవరైనా టెంప్ట్ కాకుండా ఉంటారా ఏంటి కృతి, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ బేబీ.. అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

సోషల్ మీడియాలో దాదాపుగా 8 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న కృతికర్బంద వారందరినీ అలరించడానికి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఘాటు ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తెలుగు సినిమాల విషయానికొస్తే గతంలో పవన్ కళ్యాణ్‌తో తీన్‌మార్, రామ్ తో ఒంగోలు గిత్త సినిమాలో నటించింది. బ్రూస్లీ సినిమాలో అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. బాలీవుడ్లోకి అడుగు పెట్టి అక్కడ కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇకనైనా మంచి అవకాశాలు అందుకుంటే బాగుండ‌ని కృతికర్బందా ఫాన్స్ కోరుకుంటున్నారు.