ఆ విషయంలో నాన్ననే నిలదీసిన రామ్ చరణ్.. మెగా ఫ్యామిలీలో మరో గొడవ..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఓ చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి కి క్రేజ్ అంతటి స్థాయి పెరగడానికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొడుకుని అంత పద్ధతిగా పెంచి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ గా ఓ తండ్రిగా తలెత్తుకోగలిగాడు అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు.

అయితే రీసెంట్ గా రాంచరణ్ సైతం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని ఎదిరించి మాట్లాడారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది .మరీ ముఖ్యంగా నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందట. అయితే నాగబాబు దీనికి ఓకే చెప్పినా మెగాస్టార్ చిరంజీవి మాత్రం నో చెబుతున్నారట .

ఫైనల్లీ ఈ మేటర్ లోకి ఇన్వాల్వ్ అయిన రామ్ చరణ్ తండ్రిని ఎదిరించారట . “నిహారిక లైఫ్ ..నిహారిక ఇష్టం .. వాళ్ళకంటూ సొంత ఒపీనియన్స్ ఉంటాయి.. మనం ఎంకరేజ్ చేయాలి ..ప్రతిదీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు “అంటూ ఫస్ట్ టైం తండ్రి డెసిషన్ ని ఎదిరించి మాట్లాడి నిహారికను సపోర్ట్ చేశారట . దీంతో సోషల్ మీడియా ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!