దేవరలో ఎన్టీఆర్ అమ్మ పాత్ర పోషిస్తుంది ఎవరో తెలుసా..? కత్తిలాంటి ఫిగర్ ని మమ్మీ చేసేసావు కదా కొరటాల..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కూడా కంటెంట్ ఉన్న పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక .. ఆంటీ పాత్రలు కూడా చేస్తున్నారు . ప్రెసెంట్ ప్రియమణి అలా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం .

అయితే రీసెంట్గా రిలీజ్ అయిన జావన్ సినిమాలో అమ్మడు ఏ రేంజ్ లో నటించి మెప్పించిందో మనకు తెలిసిందే. ఇలాంటి క్రమంలో కొరటాల ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ప్రియమణి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అమ్మ పాత్రలో కనిపించబోతుందట .

అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్ లో ఉండే అమ్మ పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది అయితే కొంతమంది ఇంత కత్తిలాంటి ఫిగర్ ని అమ్మరోల్ కి ఎలా సెట్ చేశావు కొరటాల అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!