ప్రభాస్ కాకుండా అనుష్కకు ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. మనసు బాధ అనిపిస్తే మొదట కాల్ ఆయనకే చేస్తుందట..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క హీరో ప్రభాస్ కి మధ్య ఏదో ఉంది అన్న ప్రచారం గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాం. ఇదిగో పెళ్లి రేపు పెళ్లి చేసుకుంటారు అంటున్నారే కాని వాళ్ళ పెళ్లి మేటర్ మటుకు ఇంచు కూడా కదల్లేదు . సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లికి సంబంధించి ఎన్ని వార్తలు వైరల్ అవుతున్న వీళ్ళు మాత్రం సినిమాలు చేసుకుంటూ కోట్లు కోట్లు సంపాదించుకునేస్తున్నారు.

రీసెంట్గా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకునింది . ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . ప్రభాస్ అనుష్కలు మంచి ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందే . అయితే ప్రభాస్ కన్నా అనుష్కకు ఇండస్ట్రీలో ఎవరంటే ఎక్కువగా ఇష్టం .. ఏ హీరోని లైక్ చేస్తుంది అంటే మాత్రం కచ్చితంగా అందరూ నాగార్జున అని చెప్తున్నారు .

ఆమెను ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేసింది నాగార్జున అని .. అందుకే ఆమెకి ఎప్పటికీ ఆయనంటే స్పెషల్ స్థానం ఉంటుందట , అంతేకాదు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదైనా కష్టం వచ్చినా ఆమె మనసు బాధఅనిపించిన మొదటగా ప్రభాస్ కన్నా ముందు నాగార్జున గారికి కాల్ చేస్తుందట. అంతలా ఆయన్ని అభిమానిస్తూ ఉంటుందట . సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మధ్య ఏదో వస్తుంది అన్న పుకార్లు వచ్చిన అది మొత్తం ఆమె కొట్టి పడేస్తుంది. ఆయన ఆమెకు దైవంతో సమానం అంటూ కూడా చెప్పుకొచ్చిందట..!!