“బేబీ” సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న ఆ యాక్టర్ ఎవరో తెలుసా.. ఆ స్టార్ డైరెక్టర్‌కి బ్రదర్..!!

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల విజయం ఇప్పుడు ఎంత ప్లస్ గా మారుతుందో అభిమానులకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తున్నాయి . కోట్లకు కోట్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకొని 100 కోట్లు పైగా పెట్టిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొల్తా కొడుతూ ఉంటే చిన్న బడ్జెట్ తో సినిమాలు మాత్రం హై ప్రాఫిట్స్ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాస్తున్నాయి . రీసెంట్గా అలా రిలీజ్ అయిన సినిమానే బేబీ.

ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ సినిమా అభిమానులను తెగ ఆకట్టుకునింది . మరీ మరీ ముఖ్యంగా నేటి యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే ఏకంగా 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టేలా చేశారు. ఈ సినిమాలో లాస్ట్ లో వైష్ణవి చైతన్య ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది . ఆ అబ్బాయికి సంబంధించిన మీమ్‌స్ కూడా మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం .

అయితే అబ్బాయ్ ఎవరు అనేది మాత్రం జనాలకు తెలియదు. కాగా సినిమా ఇండస్ట్రీలో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. కానీ బేబీ సినిమా ద్వారా మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు . ఈ యాక్టర్ మరెవరో కాదు కృష్ణ మల్లిడి . ఈయన ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లడికి బ్రదర్ . న్అంతేకాదు యాంకర్ విష్ణుప్రియ కి రిలేటివ్ కూడా అవుతాడు .పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన రాని గుర్తింపు బేబీ సినిమా ద్వారా ఆయనకు దక్కింది . ప్రెసెంట్ ఆయన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!