లిప్ కిస్ ఇచ్చే ముందు హీరోయిన్స్ అలా చేస్తారా..? కానీ సమంత మాత్రం చాలా డిఫరెంట్..అన్ని ఓపెన్ గానే..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి .. అది ఎలాంటి రోల్స్ అయినా సరే .. పద్ధతిగా చీర కట్టుకొని ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించే పాత్రకైనా చిట్టిపొట్టి బట్టలు వేసుకొని బికినీలో బీచ్ లో అల్లాడించే హాట్ పాత్రనైనా ఎలాంటి పాత్రలు అయినా నటించగలిగే సత్తా ఉన్న బ్యూటీస్ ని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నెట్టుకు రాగలరు . అయితే ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మలు సైతం బట్టలిప్పేసి మరి బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ అయిపోతుంది .

అయితే సినిమా ఇండస్ట్రీలో జనరల్ గా ఏ హీరోయిన్ అయినా సరే రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు .. లిప్ కిస్ సీన్స్ చేసేటప్పుడు.. చాలా షైగా ఫీల్ అవుతారట. మా ముందు ఎవరు ఉండకూడదు.. ఆ సిన్ తెరకెక్కించేటప్పుడు కేవలం కెమెరామెన్ డైరెక్టర్ తప్పిస్తే మిగతా ఏ పర్సన్ షూట్ లో ఉండకూడదు అంటూ కండిషన్స్ పెట్టుకోస్తూ ఉంటారట. ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ ఇదే కండిషన్స్ ను అప్లై చేస్తూ వస్తున్నారు. అయితే హీరోయిన్ సమంత మాత్రం చాలా సపరేట్ ..ఎలాంటి రోల్స్నైనా సరే బోల్డ్ గా అందరి ముందే ప్రదర్శించడానికి ఓకే చెప్తుందట .

రొమాంటిక్ సీన్స్ లో కానీ.. ఫైట్ సీన్స్ లో కానీ .. మరి ఏ సీన్స్ లో కానీ డైరెక్టర్స్ కు ఏ కండిషన్ పెట్టదట. కథ నచ్చిందా..? రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నామా..? అగ్రిమెంట్ సైన్ చేసాము.. అంతే మిగతావంతా కూడా సమంత చాలా బోల్డ్ గా హీరోలు లాగే సెట్స్ లో బిహేవ్ చేస్తుందట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!