“ఆ తెలుగు హీరో ను డ్రెస్ విప్పి ..అది చూపించమన్న సమంత” .. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో వైరల్..!!

ఏంటో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాలి.. ఎప్పుడు ఎలాంటి ట్రోలింగ్కి గురవాల్సి వస్తుందో తెలియకుండా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పరిస్థితి అయితే మరింత దారుణంగా మారిపోయింది . అప్పటివరకు పొగిడేసిన జనాలే ఓవర్ నైట్ లో ఆ సెలబ్రిటీని బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు . కాగా ప్రెసెంట్ అలాంటి ఓ టఫ్ సిట్యువేషన్ ఫేస్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ సమంత . విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి బాగా గురవుతున్న సమంత ..అలాంటి ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు .

అయితే ట్రోలర్స్ మాత్రం రోజు రోజుకి హద్దులు మీరు పోతున్నారు. సమంతకి సంబంధించిన ఏ విషయాని అయినా సరే ఘాటుగా ట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా సమంత ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది . ఈ వీడియోలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – మహేష్ బాబు కూడా ఉండడం గమనార్హం . కాగా సమంత- మహేష్ బాబు – త్రివిక్రమ్ కలిసి ఓ షోలో పాల్గొంటారు .

ఈ క్రమంలోనే సమంత మహేష్ బాబును ..ఓపెన్ గా..” ఏంటి సార్ అందరి హీరోలు షర్ట్ తీసేసి సిక్స్ ప్యాక్స్ చూపిస్తున్నారు .. మరి మీరు ఎప్పుడు మాకు అలాంటి సిక్స్ ప్యాక్స్ ని చూపించబోతున్నారు..? అంటూ ఓపెన్ గా అడిగేసింది”. దీంతో మహేష్ బాబు సిగ్గుపడుతూ ..”నేను విప్పను.. నేను చూపించను .. నేను చూపిస్తే ఎవరూ చూడరు ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న త్రివిక్రమ్ సైతం దీనికి కౌంటర్ వేయడం గమనార్హం. ప్రజెంట్ ఇదే వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఎప్పుడో వీడియోని కావాలనే కొందరు ఆకతాయిలు సమంతని ట్రోల్ చేయడానికి ఈ వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అంటూ సామ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయాయి కామెంట్స్ చేస్తున్నారు..!!