స్టార్ ప్రొడ్యూసర్ తో ఎంగేజ్మెంట్ .. ప్రసన్న తో పెళ్లి.. పక్క ప్రూఫ్ తో స్నేహ బండారం బయట పెట్టిన జర్నలిస్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ స్నేహకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరూ ముద్దుగుమ్మలు చిట్టి పొట్టి బట్టలు వేసుకొని బాడిని ఎక్స్పోజ్ చేసే స్టార్ హీరోయిన్గా మారితే .. స్నేహమాత్రం పద్ధతిగా పట్టుచీరలు కట్టుకొని తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది . అంతేకాదు స్నేహ అంటే అందరికీ స్పెషల్ గౌరవం కూడా ఉంది . అయితే రీసెంట్గా ఫిలిం జర్నలిస్టు బైలవాన్ రంగనాథన్ స్నేహ ఎఫైర్ గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

బైలవాడ రంగనాథ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్నేహకు ప్రసన్న కన్నా ముందే వేరే అబ్బాయ్ తో నిశ్చితార్ధమైందని.. ఆయన ఓ నిర్మాత అని ఆయన నాగ్ రవి అంటూ కూడా పేరుని బయటపెట్టి సంచలనానికి తెరలేపారు. వీళ్లు ప్రేమించుకున్నారని.. చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని ..

www.tkada.com

ఆ తర్వాత అతగాడు వేరే అమ్మాయ్ తో ఎఫైర్ నడుపుతున్నాడు అని తెలియడంతో ఈమె ఆయనకు హ్యాండ్ ఇచ్చి.. బ్రేకప్ చెప్పేసి ప్రసన్నకుమార్ తో పెళ్లి చేసుకుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!