అక్కడ రాసుకునే ఒక్క క్రీమ్ అన్ని లక్షలా.. అందుకే టబు ఈ వయసులోను అంత సెక్సీ గా మెరిసిపోతుందా..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ప్రపంచం ..ఇక్కడ అమ్మాయిలు గ్లామర్ గా లేకపోతే అందంగా కనిపించకపోతే ఎంకరేజ్ చేయరు. అంతేకాదు అసలు ఆమె ముఖం కూడా చూడరు. కేవలం ఎంగేజ్ లో ఉన్న ఈ హీరోయిన్స్ ఏ కాదు వయసు అయిపోతూ ఆంటీలుగా మారిన అమ్మమ్మలుగా మారిన గ్లామరస్ గా కల్పిస్తే నెత్తిన పెట్టేసుకుంటారు జనాలు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ హాట్ ఫిగర్ గల బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న టబు . కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను తనదైన స్టైల్ లో నటించిన టబు ఇండస్ట్రీకి ఎన్నెన్ని మంచి హిట్ సినిమాలను అందించిందో మనకు తెలిసిందే.

కాగా ప్రజెంట్ బాలీవుడ్ లో తన ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న టబు ఏజ్ 50 క్రాస్ చేసింది . అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు ఇక పై చేసుకుంటుందన్న నమ్మకము లేదు . కానీ అందం విషయంలో మాత్రం టబు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు బీహేవ్ చేస్తుంది. ఇప్పటికీ ఈమె మోడ్రన్ డ్రెస్సెస్ వేస్తే నేటి కాలం హీరోయిన్స్ ముందు ఈమె అందంగా కనిపిస్తుంది . అంతటి పర్ఫెక్ట్ ఫిజిక్ ఈమె మెయిన్ టైన్ చేస్తుంది.

అయితే టబు మొదటి నుంచి అందం పట్ల చాలా కేరింగ్ గా ఉంటుందట .ఆమె వాడే ఒక్కొక్క క్రీమ్ లక్షలు లోనే ఉంటుంది అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది . మరీ ముఖ్యంగా ఆమె ఫేస్ పైన రాసే క్రీమ్ లకే దాదాపు 20 లక్షల ఖర్చు పెడుతుందట . ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క క్రీమ్ వాడుతుందట, ఆమె బ్యూటీ కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెడుతుందట . అంతేకాదు అమ్మడు ఇంత ఏజ్ వచ్చిన ఇంత హాట్ గా సెక్సీగా కనిపించడానికి కారణం కూడా ఆ క్రీమ్స్ అంటూ తెలుస్తుంది, దీంతో సోషల్ మీడియాలో టబు పేరు వైరల్ గా మారింది..!!