బ్రెయిన్ లేదా..?”..చిలిపి పనితో బాలయ్యకు కోపం తెప్పించిన బాబీ..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయాలు చాలా ఓపెన్గా జెట్ స్పీడ్ లో వైరల్ అయిపోతున్నాయి. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు అయితే సెకండ్స్ లోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నందమూరి బాలయ్య గారికి కోపం ఎక్కువ .. ముక్కు మీద కోపమనే చెప్పాలి.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు .. తప్పుడు పని చేస్తే తిట్టడం మంచి పని చేస్తే భుజం తట్టడం ఆయనకి ముందు నుంచి అలవాటు .

అయితే ఇప్పటికి ఆయనతో వర్క్ చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ భయపడుతూ ఉంటారు. దానికి కారణం బాలయ్యకు కోపం వస్తే చెడ మడ తిట్టేస్తాడు.. రీసెంట్గా అదే సిచువేషన్ ఫేస్ చేసాడు మెగా డైరెక్టర్ బాబీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న బాలయ్య ఆ తర్వాత బాబి డైరెక్షన్లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమా కోసం బాబీ కొన్ని డైలాగ్స్ ప్రత్యేకంగా రాశారట. అయితే ఎప్పుడు లేనివిధంగా కొంచెం చిలిపితనాన్ని నాటినెస్ ని కలపోసి మరి డైలాగుల్లో కొన్ని డబల్ మీనింగ్ పంచెస్ రాశారట.

రీసెంట్గా ఇదే డైలాగ్స్ ఆయనకు వినిపించగా బాబీటీం..బాలయ్య సీరియస్ అయిపోయారట . “నా సినిమాలో ఇలాంటి చెత్త డైలాగులా..? బ్రెయిన్ లేదా..? అంటూ చెడమడ బాబి టీం ను తిట్టేసారట”. అంతే కాదు ఫోన్ చేస్తే బాబీకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట. ” స్క్రిప్ట్ చెప్పింది ఒకటి మీరు డైలాగులు రాస్తుంది ఒకటి.. బ్రెయిన్ లేదా..? ఇలాంటి డైలాగ్స్ ఎవరైనా రాస్తారా ..? నా సినిమాలో ఇలాంటివన్నీ పెడితే ఒప్పుకోను “అంటూ సీరియస్ అయిపోయారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే బాబి కానీ బాలకృష్ణ కానీ స్పందించాల్సిందే..!!