50 సెకన్ల యాడ్‌ కోసం అన్ని కోట్లా..? నయనతార రేటుకి మేకర్స్ మైండ్ బ్లాక్..!!

సౌత్ ఇండస్ట్రీలోని క్రేజియస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. తాజాగా నటించిన సినిమా జవాన్ . ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమాలో నయనతార పాత్ర చాలామందికి అట్రాక్టివ్ గా అనిపించింది. ఆమె లుక్స్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచేసిన నయనతార ..

ఇప్పుడు యాడ్లో నటించడానికి కూడా ఏకంగా ఏడు కోట్లు చార్జ్ చేస్తుందట . రీసెంట్ గానే ఓ యాడ్ లో నటించడానికి అమ్మడు అక్షరాల ఏడు కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో మేకర్స్ దిమ్మ తిరిగిపోయి అక్కడ నుంచి వచ్చేసారట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కోలీవుడ్ కి సంబంధించిన నయనతార ఓ బ్రాండెడ్ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేయడానికి అక్షరాల ఏడు కోట్ల డిమాండ్ చేసిందట.

అయితే మొదట నో అనుకున్న ఆ మేకర్స్ నయనతార కున్న డిమాండ్ కారణంగా క్రేజ్ కారణంగా ఆ ఏడు కోట్లు ఇచ్చి మరి ఆమె చేత నటింప చేశారట. అంతే కాదు ఈ యాడ్ కేవలం ఒక్క నిమిషమే ఉంటుందని .. 57 సెకండ్లు గల ఈ యాడ్ కోసం 67 కోట్ల డిమాండ్ చేయడం అభిమానులకు షాకింగ్ గా ఉంది..!!