సొగసులతో కుర్రకారులను కట్టిపడేస్తున్న వెంకీ కూతురు..!!

ఎస్తేర్ అనిల్ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుండకపోవచ్చు. కానీ దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు క్యారెక్టర్ లో చేసింది అని చెప్పగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ 2001లో ఆగస్టు 27న కేరళలో యానాడ్ అనే ప్రాంతంలో జన్మించింది. ఆ తరువాత 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే మొదటగా తమిళంలో దృశ్యం సినిమాలో నటించింది. అదే సినిమాని తెలుగులో కూడా రీమిక్స్ చేయగా అందులో కూడా ఎస్తేర్ చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది.

ఇప్పుడు ఎస్తేర్ హీరోయిన్గా సినిమా ఛాన్స్ల కోసం ఎదురుచూస్తోంది. మలయాళం లో ఎస్తేరు గురించి పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో అయితే దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు అని అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు.. ఆ సినిమాలో భయపడుతూ ఉన్న ఈ పాపే ఇప్పుడు హీరోయిన్ల మెరిసిపోతోంది. ఎస్తేర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఎవరైనా ఈ అమ్మడిని చూస్తే దృశ్యం సినిమాలో ఉన్న చిన్న పాపేనా అనే ఆలోచన అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆమె అంత అందంగా మారిపోయింది.

 

తాజాగా తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ ఒక ఫోటో షూట్ చేసింది.. అందులో తను పొట్టి ప్రింటెడ్ ఫ్రాగ్ ధరించి తన ఎద అందాలతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హైలెట్ గా నిలుస్తోంది.. ఈ ఫోటోలను చూసిన నేటిజన్స్ ఇమే అందానికి ఫిదా అయిపోతున్నారు.ఎస్తేర్ మలయాళం లోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించటానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. దానికోసమే ఈ హాట్ లుక్స్ తో ఇప్పటినుంచే అందర్నీ ఆకర్షించే పనిలో పడింది. ఆమెకు ఒక్క ఛాన్స్ వస్తే చాలు కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ESTHER ANIL (@_estheranil)