ఆ స్టార్ హీరో త్రిషను అక్కడ టచ్ చేసాడా..? ప్రైవేట్ పార్ట్ పై అందరి ముందే అలా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా చెన్నై బ్యూటీ త్రిష ముందు ఏ హీరోయిన్ పనికిరాదనే చెప్పాలి. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్లు అయిపోతుంది.. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో మకుటం లేని హీరోయిన్ గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిష రీసెంట్ గానే పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ సైతం స్టార్ట్ చేసింది. కాగ ఇలాంటి క్రమంలోనే త్రిష కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

కోలీవుడ్ నటి అయిన మీరా మిథున్ గతంలో త్రిషపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో మనకు తెలిసిందే . కాగ రీసెంట్గా మరోసారి త్రిషపై హాట్ కామెంట్స్ చేసింది . “తనతో కలిసి ఓ సినిమాలో వర్క్ చేశానని ..ఆ టైంలో స్టార్ హీరో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ..ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తూ ఇబ్బంది పెట్టాడని.. ఆ టైంలో తనకు ఒళ్ళు మండిపోయిందని ..త్రిష సైతం అదే ఫీలింగ్ కలిగిందని ..కానీ ఎక్కడ అరిస్తే ఆ సినిమాలో ఆఫర్ ఇవ్వరు అని సైలెంట్ గా ఉండిపోయిందని “షాకింగ్ కామెంట్స్ చేసింది .

ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ కి అలాంటి సిచువేషన్ ఎదురైతే మరి చిన్నాచితకా హీరోయిన్స్ కి ఎలా ఉంటుంది ..? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ..? మీరు అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!