రొమాంటిక్ మూడ్ లో హీరో నితిన్-భార్య షాలిని.. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్న నాటి పిక్స్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు భార్యలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు . ఒకప్పుడు రొమాంటిక్ టూర్స్ అన్నా.. వెకేషన్ అన్నా ప్లాన్ చేసేది ప్లాన్ అమలు చేసేది టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు మాత్రమే అంటూ పేరు ఉండేది. మహేష్ బాబు ఒక్కడే సంవత్సరానికి రెండు మూడు టూర్లను ఫ్యామిలీతో వేస్తూ ఉంటాడు అన్న కామెంట్స్ అప్పట్లో వినిపించేవి .

అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ హీరోస్ మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకొని ఫ్యామిలీతో ..వైఫ్ తో రొమాంటిక్ టూర్స్ ను ప్లాన్ చేస్తున్నారు . రీసెంట్గా ఆ లిస్టులోకి జాయిన్ అయిపోయాడు నితిన్ . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నితిన్ తన క్లాస్మేట్ షాలిని రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా మూమెంట్లో వీళ్ళకి వెళ్లి చాలా సింపుల్ గా జరిగింది . రీసెంట్ గానే వీళ్ల పెళ్ళి అయ్యిమూడేళ్లు కంప్లీట్ అయింది .

కాగా ఇలాంటి క్రమంలోనే నితిన్ రొమాంటిక్ టూర్ ని ప్లాన్ చేశాడు . ఇందులో భాగంగానే షాలిని రొమాంటిక్గా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను బ్యూటిఫుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా శాలిని షేర్ చేసుకుంది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత కెమిస్ట్రీ చూసి జనాలు నాటి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు మరీ ముఖ్యంగా నితిన్ తన భార్యను వెనుక నుంచి హగ్ చేసుకున్న ఫోటోలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నితిన్ – షాలిని రొమాంటిక్ పిక్స్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాయి . వీళ్ళ ఫొటోస్ చూసి కుర్రాళ్ళు నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు ..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shalini Kandukuri (@shalinikandukuri)