వరుణ్-తమన్నల పెళ్లి జరగకుండా ఆపేసింది ఆ హీరోనా..? లాస్ట్ మినిట్ లో పెంట పెంట చేసేసాడుగా..!!

ఏ పాపం చేసాడో తెలియదు కానీ నాగార్జున మాత్రం సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నాడు . నిజంగా తప్పు చేసాడా..? లేకపోతే గతంలో చేసిన తప్పులకు పాపాలకు ఫలితమో తెలియదు కానీ ఆయన సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్నారు . ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పెటాకులు అయిన కారణంగా అక్కినేని నాగార్జున నిందిస్తూ చాలామంది జనాలు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

రీసెంట్గా మరోసారి డబ్బు కోసం కక్కుర్తి పడి బిగ్ బాస్ సీజన్ కు పోస్టింగ్ కమిటీ అయ్యాడు అంటూ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ సందేశ్ జీవితాన్ని నాశనం చేసింది నాగార్జున అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయన నటించాల్సిన సినిమాలు తన కొడుకు కోసం రాత్రికి రాత్రులు చేతులు మార్చేసారట . ఆ ప్రాజెక్టు మరేదో కాదు 100% లవ్ . నాగచైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన తమన్నా నటించింది.

ఈ సినిమాలో సుకుమార్ వరుణ్ సందేశ్ ను హీరోగా అనుకున్నారట. ఆల్రెడీ హ్యాపీ డేస్ సినిమాలో వరుణ్ సందేశ్ – తమన్నా జోడిగా నటించడంతో సూపర్ క్రేజీ జంటగా పేరు సంపాదించుకున్నారు. అదే ఫార్ములా రిపీట్ చేయాలనుకున్నారట. అంతేకాదు వరుణ్ – తమన్నా లు కూడా ఈ ప్రాజెక్టును ఓకే చేశారట. . కానీ రాత్రికి రాత్రి నాగార్జున వరుణ్ ప్లేస్ లో నాగచైతన్యని తీసుకొచ్చి పెట్టారు అయితే ఈ విషయం తెలిసిన వరుణ్ సందేశ్ ఏమీ అనకుండా సైలెంట్ అయిపోయారు . అప్పటివరకు పెద్దగా ఇండస్ట్రీలో పలుకుబడి లేకపోవడంతో ఎవరికి చెప్పాలి ..ఆ తర్వాత ఏం చేయాలి అని తెలియక..సైలెంట్ అయిపోయాడు.ఆ ప్లేస్ లోకి నాగచైతన్య వచ్చి తమన్నను మరదలుగా పెళ్లి చేసుకుని హిట్ కొట్టేశాడు. ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అన్ని కలిసి వచ్చి ఉంటే తెరపై మనం వరుణ్ -తమన్నా పెళ్లి చూసుండొచ్చు . లాస్ట్ లో మొత్తం చెడగొట్టేసాడు నాగార్జున అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!