బాలయ్య లో ఆ పార్ట్ అంత సెక్సీ గా ఉంటుందా..? ఆంటీలు కూడా పడిపోవాల్సిందేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న .. స్టార్ హీరోలుగా మారుతున్న.. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యి ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఎన్నో అవార్డ్స్ తీసుకొస్తున్నా కానీ నందమూరి నటసిం హం బాలయ్యకు ఉన్న క్రేజ్ ..రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు చాలా తక్కువ అని చెప్పాలి . ఇండస్ట్రీలోకి తనదైన స్టైల్ లో ఏంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న బాలయ్య ఎంత టాలెంటెడ్ ..ఎంత కష్టజీవి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తన తండ్రి ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అయినప్పటికీ సొంత టాలెంట్ తోనే అవకాశాలు దక్కించుకోవాలి అని ఎన్నో విధాల ట్రై చేసిన బాలయ్య .. ఇప్పుడు నెంబర్ వన్ హీరో స్థానాన్ని కొన్ని దశాబ్దాలుగా అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు . ప్రజెంట్ బాలయ్య యంగ్ హీరోస్ కి ధీటుగా సినిమాలో నటిస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. కాగ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలో ఉన్నప్పటికీ బాలయ్యనే ఎక్కువగా జనాలు లైక్ చేయడానికి మెయిన్ రీజన్ ఆయన లోని ఓ స్పెషల్ అట్రాక్టివ్ పార్ట్ అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

ఆయనను చూడగానే అందరి కళ్లు సరాసరిగా వెళ్ళేది ఆయన కళ్ళు వైపు . ఆయన కళ్ళు చూస్తూ ఉంటేనే ఆయనలోని ఓ స్పెషల్ తెలియని గౌరవం వచ్చేస్తుంది . బాలయ్య కోపంతో చూసిన.. ప్రేమగా చూసిన కళ్ళల్లో ఇట్టే తెలిసిపోతుంది . అయితే కొంతమంది బాలయ్యలోని అట్రాక్టివ్ పార్ట్ అండ్ మోస్ట్ సెక్సీయస్ట్ పార్ట్ కూడా ఆ కళ్ళే అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఆ కళ్ళు చూస్తే కేవలం యంగ్ బ్యూటీసే కాదు పెళ్ళి అయిపోయిన ఆంటీలు కూడా పడిపోవాల్సిందే ..అందుకే బాలయ్యను ఆ రేంజ్ లో లైక్ చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి బాలయ్య యంగ్ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటించడం కాదు దానికి తగ్గట్టే కూడా కామెంట్స్ కూడా దక్కించుకుంటున్నారు..!!