టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబ్బమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు పలు యాడ్స్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలోకి వచ్చి ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసింది. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి .. ఆ తర్వాత నటించిన సినిమాల ద్వారా ఎలాంటి రిజల్ట్ తన ఖాతాలో వేసుకుందో మనకు బాగా తెలిసిందే.
కాగా రీసెంట్గా కృతి శెట్టి లండన్ లో మెరిసింది . అక్కడ అందమైన వీధుల్లో గ్లామరస్ ఫోటో షూట్ చేసింది . దాని తాలూకా పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది . అయితే ఈ ఫొటోస్ లో కృటిశెట్టి చాలా హాట్ గా ఉంది . ఎంత హాటుగా అంటే ధైస్ భాగాలు బాగా ఎక్స్పోజ్ చేస్తూ మధ్యలో ఎదభాగాలు కనిపించేలా డీప్ నెక్ కట్ చేసింది .
అయితే ఈ ఫొటోస్ లో ఎక్కడా కూడా తన నాభి అందాలు ఎక్స్పోజ్ అయ్యేవిధంగా చూపించకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు . పైన ఎద అందాలు.. కింద ధైస్ అందాలు చూపించిన నువ్వు.. మిడిల్ లో నాభి అందాలు చూపించుంటే రచ్చ రంబోలానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఈ ఫోటోషూట్ లో అమ్మడు చూపులు చాలా సెక్సీగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి లండన్ ఫోటో షూట్ కృతికి బాగానే వర్క్ అవుట్ అయ్యింది..!!