60 సెకన్ల ముద్దు కోసం 5 కోట్లు.. శ్రీలీలకు క్రేజీ ఆఫర్ ఇచ్చిన తెలుగు హీరో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ సీనియర్ హీరో దగ్గర నుంచి నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో వరకు అందరు శ్రీలీల పేర్లు జపిస్తున్నారు . అందానికీ అందం నటనకి నటన చలాకితనానికి చలాకితనం సూపర్ సక్సెస్ అయిన శ్రీలీలను తమ సినిమాలో పెట్టుకుంటే తమ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే తెలుగు హీరో శ్రీలీలపై ఉండే మోజుతో ఏకంగా ఆమెకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఆమె డైరెక్ట్ గా లిప్ లాక్ చేస్తే ఏకంగా ఐదు కోట్ల పారితోషకం ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్న శ్రీలీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది .

ఆమె ఎవరికి డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వనే ఇవ్వను అంటూ చెప్పుకు వచ్చిందట శ్రీలీలో ఆఫర్ రిజెక్ట్ చేయడం మాట అటు ఉంచితే .. ఆ తెలుగు హీరో మాత్రం శ్రీలీల తో ముద్దు కోసం ఇంత పరితపిస్తున్నాడా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఒక్క నిమిషం ముద్దు కోసం ఏకంగా ఐదు కోట్లా..? అంత ఎక్కువ కిక్కు వస్తుందా శ్రీలీల ముద్దు పెడితే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల పేరు వైరల్ గా మారింది..!!