బాయ్ ఫ్రెండ్ సంతోషం కోసం మనసు చంపుకుని అలా చేస్తున్న తమన్నా.. ఏ అమ్మాయి చేయకూడని పని..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో లవర్స్ ఎక్కువగా హల్చల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ హీరోలు హీరోయిన్లు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే తమ ప్రేమ విషయాన్ని బయటపడుతున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇన్నాళ్లు అసలు ప్రేమా లేదు.. దోమ లేదు.. పెళ్లి లేదు అంటూనే ప్రేమించిన అబ్బాయి పేరును బయట పెట్టేసింది . లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నాను అని ఆయనతో డేటింగ్ లో ఉన్నాను అని ఓపెన్ గా చెప్పుకు వచ్చింది.

ఆమె ఓపెన్ అయిన 24 గంటల్లోనే విజయ్ వర్మ సైతం తమన్నా రిలేషన్ పై అఫీషియల్ ప్రకటన చేశాడు . అప్పటినుంచి మీడియా వీళ్ళపై స్పెషల్ ఫోకస్ చేసింది . వీళ్ళకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా విజయ్ వర్మ కోసం తమన్నా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విజయ్ అంటే తమన్నకి చాలా చాలా ఇష్టమని ఈ ఒక్క రీజన్ తోనే చెప్పేసేయొచ్చు .

నిజానికి తమన్నకి బయట తిరగడం అన్నా.. చిలౌట్ అవ్వడం అన్నా.. చాలా చాలా ఇష్టం . చాలా ట్రెండిగా మోడ్రన్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. అయితే విజయ్ వర్మ దానికి పూర్తి ఆపోజిట్. తన పని తాను చూసుకోని వెళ్లే టైప్. అయితే ఇలాంటి క్రమంలోనే తమన్న తో తన రిలేషన్ షిప్ బయటకు రాకూడదు అని.. విజయవర్మ తమన్నాకు సంబంధించిన చిన్న చిన్న మూమెంట్స్ ను సరదాగా గడిపే క్షణాలను అవాయిడ్ చేస్తున్నారట. ఏది ఉన్నా సరే ఇంట్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట . అయితే మొదటి నుంచి తమన్నాకి అది ఇష్టం లేదు . కానీ ఇక విజయ్ కి ఇష్టం లేని పని చేయకూడదు అని డిసైడ్ అయిన తమన్నా మనసు చంపుకొని మరి ఆయనతో అలా ప్రవర్తిస్తుందట . దీంతో ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!