“ఖుషి” సినిమా హిట్ అయినా..ఫట్ అయినా.. బొక్క మాత్రం ఆయనకే.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరికొద్ది గంటల్లోనే విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమా హిట్ అవ్వడం హీరోకి హీరోయిన్ కి డైరెక్టర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ . గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న సమంత – విజయ్ దేవరకొండలకు ఈ సినిమా హిట్ అయితే వాళ్ల కెరియర్ ఏ రేంజ్ లో మలుపు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు ఉన్న టాక్ ప్రకారం సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ మాటలు వినిపిస్తున్నాయి . రివ్యూస్ కూడా అలానే ఉన్నాయి . అయితే సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా బొక్క మాత్రం విజయ్ దేవరకొండ కి అంటున్నారు జనాలు . దానికి రీజన్ సమంతనే. ఆయనకు ఈ సినిమా హిట్ అయిన క్రేజ్ మాత్రం ఆయన ఖాతాలో రాదు సమంత ఖాతాలోనే పోతుంది . డైరెక్టర్గా శివనిర్వాణ ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉంటాడు .

నటిగా సమంత ప్రతి సినిమాలోనూ ఏ మాత్రం తగ్గని పర్ఫామెన్స్ ఇస్తుంది . ఈ సినిమాలో సమంత విజయ్ రొమాన్స్ కూడా అంతే హాట్ గా ఉంది. సమంత అందుకు ఒప్పుకోకపోయి ఉంటే విజయ్ దేవరకొండ కి అసలు అంత సీను ఉండేది కాదు.. సక్సెస్ రేట్ వచ్చేది కాదు అన్న కామెంట్స్ వినిపిస్తాయి . ఈ క్రమంలోనే సినిమా హిట్ అయిన ఫట్ అయినా బొక్క మాత్రం విజయ్ దేవరకొండ కి అంటున్నారు జనాలు
. అంతేకాదు సినిమా హిట్ అయితే క్రేజ్ మొత్తం సమంత ఖాతాలోకి ఫట్ అయితే లైగర్ సినిమా ప్రభావంతో విజయ్ కి ఈ సినిమా రిజల్ట్ దక్కబోతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు..!!