“కోసి కారం పెడత”.. స్టార్ హీరోకి బూతు వార్నింగ్ ఇచ్చిన హీరో కూతురు..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక నోరు చాలా కంట్రోల్ గా ఉండాలి .. అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేసిన ..టంగ్ స్లిప్ పై మాట్లాడిన ఇండస్ట్రీలో కెరియర్ కోల్పోతాం. అలా చేసే ఓ హీరో కూతురు ఇండస్ట్రీలో రెండు సినిమాల తోనే ఫేడ్ అవుట్ అయిపోయింది . సినిమా ఇండస్ట్రీ లోకి నాన్న పేరు చెప్పుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కేవలం చేసింది రెండంటే రెండు సినిమాలే.. కాగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఇదే క్రమంలో స్టార్ హీరో ఆమెకు దగ్గర అవ్వడానికి చూశారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఆమెను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారట . ఇదే క్రమంలో ఆ స్టార్ హీరో మాటలను అర్థం చేసుకున్న హీరో కూతురు రఫ్ అండ్ టఫ్ ఆన్సర్ ఇచ్చింది . అంతేకాదు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ “కోసి కారం పెడతారు జనాలు ..మీడియాకి ఈ విషయం చెప్తే నీ పరువు ఎక్కడ పోతుందో గుర్తు పెట్టుకో” అంటూ వార్న్ చేసిందట .

దీంతో ఆ స్టార్ హీరో అమ్మడుకు దూరంగానే ఉన్న అమ్మడుని ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించే అంత కెపాసిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అన్నంతపని చేశాడు. ఆమెకు కెరియర్ లేకుండా చేశాడు . అయితే ఇండస్ట్రీలో అంతంత మాత్రమే పేరు ఉన్న ఆ హీరో కూతురు అతగాడి స్టామినాకు తట్టుకోలేకపోయింది. డైరెక్టర్ లు ఆమెకు ఆఫర్లు ఇవ్వడం లేదు.. డైరెక్ట్ ఆఫర్లు ఇవ్వకపోవడంతో జనాలు ఆమెని పట్టించుకోవడం మానేశారు.. తద్వారా ఆమె ఇండస్ట్రిలో ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది..!!