బన్నీ తో ఉన్న ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే .. మీ కళ్లని మీరే నమ్మలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రతి ఒక్కరు స్టార్ హీరోయిన్గా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారా ..? అంటే కాదని చెప్పాలి . కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయిన స్టార్ చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిట్టి పాప .

ఈ చిట్టి పాప టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఆయనకు అన్న కూతురుగా నటించింది . చాలా క్యూట్ గా ముద్దు ముద్దు మాటలతో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఈ పాప పేరు వర్ణిక . సినిమా ఇండస్ట్రీలో ఈ పాప చాలా తక్కువ సినిమాలు చేసింది . కానీ అందరికీ గుర్తుండిపోయే స్థాయిలో నటించే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మంచి పేరు సంపాదించుకుంది .

 

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత ఈ పాప మళ్ళీ నాన్నకు ప్రేమతో అనే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించింది . ఆ టైంలో ఈ పాప ఎన్టీఆర్ కు బాగా క్లోజ్ అయింది . కాగా ప్రజెంట్ ఈ పాప ఫుల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన చేస్తుంది . అంతేకాదు స్టడీస్ కంప్లీట్ అయిపోయాక హీరోయిన్ అవ్వాలని అనుకుంటుందట. చూద్దాం మరి ఈ పాప పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందో లేదో..?