విడాకుల తరువాత నీహారిక ఆ తాళ్లి-పెళ్లి చీర ను ఏం చేసిందో తెలుసా..? మెగా డాటర్ అనిపించిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అందరూ ఎడాది తిరగకముందే విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు . కాగ రీసెంట్గా మెగా డాటర్ నిహారిక సైతం విడాకులు తీసుకుంది అన్న విషయం మనకు తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన మెగా ఫ్యామిలీ దాని తాలూకా తీపి గుర్తులు మరువకముందే నిహారిక జొన్నల గడ్డ చైతన్యాలు మధ్య మనస్పర్ధలు వచ్చాయి .

ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు . దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. నిహారిక తన విడాకుల తర్వాత తన మెడలో తాళిని.. తాను పెళ్లి కోసం ఎంతో ఇష్టంగా తీసుకున్న చీరని అలాగే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ పెట్టిన ప్రతి వస్తువుని ..నగలని ఆభరణాన్ని పట్టు చీరలని మొత్తం జాగ్రత్తగా ప్యాక్ చేసి మరి వాళ్లకి రిటర్న్ చేసిందట.

మొదటి నుంచి డబ్బుపై పెద్దగా మొహం లేని నిహారిక డబ్బు కన్నా గౌరవం మర్యాదలే ఇంపార్టెంట్ ..సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను అంటూ ఇలాంటి బోల్ట్ డెసిషన్ తీసుకున్నింది అంటూ తెలుస్తుంది .మొత్తానికి నిహారిక మెగా డాటర్ అని ప్రూవ్ చేసింది . గౌరవ మర్యాదల్లో ఏమాత్రం భంగం కలిగిన అక్కడ క్షణం కూడా ఉండలేను అంటూ చెప్పకనే చెప్పేసింది..!!