“బోర్ల పడుకుని ఏం చూపిస్తున్నావ్ బేబీ”..ఈ కుర్రాళ్లు మహా చిలిపి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా కొంతమంది బ్యూటీస్ అయితే అడ్డు అదుపు లేకుండా తమ బాడీని ఫుల్ ఎక్స్పోజ్ చేసేస్తున్నారు. హాలీవుడ్ – బాలీవుడ్ బ్యూటీస్ ఆ లిస్ట్ లో టాప్ పొజిషన్లో ఉంటారు. పిచ్చెక్కించే స్టీల్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంటారు .

ఆ లిస్ట్ లోకే వస్తుంది అమీ జాక్సన్ . అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సౌత్ ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టమైన హీరోయిన్ . ఆమె మతి పోగొట్టే సోయగాలు.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని జనాలు మర్చిపోలేకపోతున్నారు. పలు తెలుగు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న అమీ జాక్సన్ 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే .

కాగా అమీ జాక్సన్ డ్రెసులు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ లని మార్చేస్తూ సహజీవనం చేస్తూ ఉంటుంది అంటుంటారు జనాలు. అయితే అలాంటి కామెంట్స్ పెద్దగా పట్టించుకోకుండా..ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పుట్టించేస్తుంది. రీసెంట్ గా సోఫాలో బోర్ల పడుకుని అమీ జాక్సన్ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. సోఫాలో అర్థనగ్నంగా పడుకొని ఉన్న ఈమె ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . బోర్ల పడుకొని తన హాట్ అందాలను చూపిస్తూ కవ్విస్తున్న అమీ జాక్సన్ ఫొటోస్ చూసి కుర్రాళ్లు టెంప్ట్ అయిపోతున్నారు. చిలిపి చిలిపి కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)