కొట్టిన సరే కోపం రాని శ్రీలీలకు ..ఆ మాట అంటే చచ్చేంత కోపం వస్తుందా..? ఏం పిల్ల రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే.. యంగ్ బ్యూటీ శ్రీలీలనే ఎక్కువ మంది జనాలు లైక్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో – స్టార్ హీరో – యంగ్ హీరో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరో కూడా శ్రీ లీల తోనే సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. దీని కి కారణం శ్రీలీల యొక్క అందం అంటుంటే మరికొందరు శ్రీ లీలలో ఉన్న నటన టాలెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు .

( Photos : Instagram )

అయితే ఇలాంటి క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో శ్రీలీలకు సంబంధించిన ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో. అయితే రీసెంట్గా ఆమెకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . శ్రీ లీలకు సాధారణంగా కోపమే రాదట . ఎవరైనా సరే ఆమెపై నిందలు వేసిన.. లేనిపోని మాటలు మాట్లాడిన ..ఈవెన్ ఆమెను కొట్టినా సరే పెద్దగా ఫీల్ అవ్వదట .

అంత ఓర్పు సహనం గల మనిషి శ్రీ లీల అంటూ ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు . అయితే ఓ మాటంటే చచ్చేంత కోపం వస్తుందట . అంతేకాదు పక్క వాళ్ళని చంపిన చంపేసేస్తుందట అంత కోపం వస్తుందట ఆ మాట అంటే . ఇంతకు ఆ మాట ఏంటి అనుకుంటున్నారా ..? పొట్టి పిల్ల ..ఈమె కొంచెం హైట్ తక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎవరైనా సరే తనను పొట్టి అన్నా, పొట్టి పిల్ల అన్నా పొట్టి దాన అన్నా ఆమెకు చచ్చేంత కోపం వస్తుందట . అంతేకాదు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడమే కాకుండా కుదిరితే నాలుగు దెబ్బలు కూడా వేస్తుందట .దీంతో శ్రీలీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!