పొట్టి నిక్కర్ లో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న సమంత.. ఏం ఊపుతుంది రా బాబు(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని అంతకు డబల్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సమంత ప్రెసెంట్ ఇండోనేషియాలోని బాలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది . రీసెంట్ గానే విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి.. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ నటిస్తున్న సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్ ను కంప్లీట్ చేసుకున్న సమంత . ఏకంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ చెప్పి మరి తాను ఫేస్ చేస్తున్న మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్లడానికి సిద్ధపడింది .

అయితే అమెరికాకు వెళ్లే లోపే తన లైఫ్ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిన సమంత ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతూనే ..మరోవైపు నేచర్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇండోనేషియాలోని బాలీలో రీసెంట్గా వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకి కనువిందు చేసింది . రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది .

ఈ వీడియోలో సమంత తన ఫ్రెండ్ తో కలిసి డాన్స్ చేస్తుంది అయితే చాలా పొట్టి నిక్కర్ వేసుకొని సమంత ఓపెన్ గా ధైస్ చూపించేసింది . ఆమె ఎగురుతూ ఉంటే ఆ ఊపుడు కుర్రాళ్ళకి ఏవేవో దర్శనమిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సమంత డాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది . అంతే కాదు కుర్రాళ్ళు రెచ్చిపోయి మరి సమంత ని ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి సమంత విడాకులు తీసుకున్న తర్వాత లైఫ్ని తాను అనుకున్న విధంగా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)