విడాకుల తరువాత మళ్ళీ అలాంటి పని చేయబోతున్న నీహారిక.. మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక మళ్ళి సినిమాలోకి రీ ఎమటృఈ ఇవ్వబోతుందా అంటే అవును అని అంటున్నారు నిహారిక సన్నిహితులు. నిహారిక జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . ఇన్నాళ్లు ఆమె విడాకులు తీసుకుంటుందా ..?లేదా..? అన్న క్వశ్చన్ మార్క్ లో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

జొన్నలగడ్డ చైతన్యతో వచ్చిన విభేదాలు కారణంగానే నిహారిక విడాకులు తీసుకుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . అయితే విడాకుల తర్వాత ఏం మాత్రం బాధపడని నిహారిక తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి క్రమంలోనే కుటుంబ సభ్యులకు సైతం తాను భారం కాకూడదు అని సొంతంగా ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది . అంతేకాదు ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని హీరోయిన్గా ట్రై చేయాలని భావిస్తుందట. దీనికి సంబంధించిన పనులు సైతం చకచక పూర్తి చేస్తుంది నిహారిక అంటూ తెలుస్తుంది .

అంతేకాదు నిహారిక దీని కోసం ఓ యంగ్ డైరెక్టర్ ని సైతం చూస్ చేసుకుందట . ఓ లేడీ ఓరియంటెడ్ ఫిలిం తో నిహారిక మన ముందుకు రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్గా యాక్సెప్ట్ చేయాలని నిహారికను సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఎలా యాక్సెప్ట్ చేస్తారో అనేది ప్రశ్నార్థకంగానే ఉంది..?