మెగా కోడలలు కాబోతున్న లావణ్య త్రిపాఠికి వరుణ్ రెండో భర్తా..? ఫస్ట్ మొగుడు ఆ హీరోనేనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా జ్ఞపకాలను తవ్వి లోడి బయటపెట్టి కొందరు స్టార్స్ కు సంబంధించిన విషయాలను మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది . అదే మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోయే లావణ్య త్రిపాఠి ఫోటో . ఆ ఫోటోలో లావణ్య త్రిపాఠి ఒక్కటే ఉంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు . పక్కనే యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నవీన్ చంద్ర కూడా ఉన్నారు.

అంతేకాదు చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోగా చూస్తేనే అర్థమైపోతుంది . దీంతో సోషల్ మీడియాలో మళ్లీ లావణ్య త్రిపాఠి నవీన్ చంద్ర మధ్య ఉన్న రిలేషన్షిప్ స్టేటస్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే మెగా ఫ్యామిలీ కి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాథికి హీరో నవీన్ చంద్రకు మధ్య అప్పట్లో ప్రేమాయణం నడిచింది అన్న వార్తలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు.

అంతేకాదు లావణ్య త్రిపాఠి ఫస్ట్ తెరంగెట్రం చేసిన సినిమా అందాల రాక్షసి లో నవీన్ చంద్ర కూడా హీరోగా నటించారు . తెర పై వీళ్ల ప్రేమ బాగా పండింది ..ఈ క్రమంలోనే తెర వెనుక కూడా ప్రేమలో ఉన్నారు అంటూ కొందరు వార్తలు వైరల్ చేశారు . అయితే ఆ వార్తలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు మెగా హేటర్స్ . మెగా ఇంటికి కోడలు కాబోయే లావణ్య త్రిపాథికి రెండో భర్త వరుణ్ తేజ్ అని.. మొదటి భర్త నవీన్ చంద్ర అంటూ పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మెగా ఫాన్స్ ఈ వార్తలపై మండిపడుతున్నారు. కనీసం వీళ్ళనైన ప్రశాంతంగా బతకనివ్వరా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే ఈ జంటపై ఇలాంటి ట్రోలింగ్ కరెక్టేనా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో లావణ్య త్రిపాఠి – నవీన్ చంద్ర క్లోజ్ గా ఉన్న ఈ ఫోటో వైరల్ గా మారింది..!!