సిగ్గు చంపుకుని..ఆ పని చేసుంటే ఛార్మి కూడా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యుండేదా..? జస్ట్ మిస్ అంతే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఏ హీరోయిన్ కూడా కొన్ని దశాబ్దాలు అలాగే కంటిన్యూ అవుతూ రాలేదు . అలా వచ్చిన హీరోయిన్స్ నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ కెరియర్ స్టార్టింగ్ లో దూసుకుపోయి ఆ తర్వాత బొక్క బోర్ల పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఛార్మి సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని టాప్ హీరోయిన్గా మారిపోయిన ఛార్మి..ఆ తర్వాత కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకునేసింది .

అయితే ఆమె అప్పుడు అలా తన పర్సనల్ లైఫ్ కోసం కెరియర్ ని డిస్టర్బ్ చేయకుండా కెరియర్ లో కొన్ని కొన్ని సన్నివేశాలలో నటించకుండా ఉంటే ..ప్రెసెంట్ ఆమె పాన్ ఇండియా హీరోయిన్ ఛార్మి టాప్ పొజిషన్ లో ఉండేదని.. ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . మరీ ముఖ్యంగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఛార్మి ఐటమ్ సాంగ్స్ నటించడానికి సిద్ధపడిందని ..కొన్ని కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా నటించిందని ..మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ కోసం జ్యోతిలక్ష్మి సినిమాలో నటించి తన కెరీర్ని నాశనం చేసుకుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అలా కాని చేయకుండా ఛార్మి కొంచెం బోల్డ్ స్టెప్ తీసుకొని తన లైఫ్ని ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్న కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఇప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అయి ఉండేదని చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే కెరియర్ లో ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ అవకాశం ఇవ్వదు సినిమా ఇండస్ట్రీ అని ఛార్మి విషయంలో ఫిలిమ్ ఇండస్ట్రీస్ ప్రూవ్ చేసింది..!!