తెలుగు హీరోతో ప్రేమలో పడిన జాన్వీ.. బోనీకపూర్ కి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ – టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్ల్యూ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ తెలుగు హీరోతో ప్రేమలో పడిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు జాన్వి కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోని తరచుగా కలుస్తుంది అని అతగాడితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని ..తన వద్దకు వచ్చిన డైరెక్టర్ లకి అదే చెప్తుందట..ఆయన ఉంటే చేస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చేస్తుందట .

ఈ క్రమంలోనే జాన్వి కపూర్ ఆ తెలుగు హీరో మధ్య ఏదో సంబంధం నడుస్తుంది అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు జాన్వి కపూర్ గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ తెలుగు హీరోని ఓ రేంజ్ లో పోగొట్టేసింది. ” ఛాన్స్ దొరికితే ఆ హీరోతో డేటింగ్ చేస్తానంటూ కూడా ఓపెన్ గా చెప్పుకు వచ్చింది “. అయితే ఆల్రెడీ జాన్వికపూర్ బాలీవుడ్ లో ఓ వ్యక్తిని లవ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

కాగా శ్రీదేవి బ్రతికి ఉంటే అతగాడితో ఇప్పటికే పెళ్లి కూడా అయిపోయేది అని కూడా ఆమె సన్నిహితులు చెబుతూ వచ్చారు. అయితే బోనీకాపూర్ పెద్దగా జాన్వికపూర్ ని పట్టించుకోవట్లేదు అని ఈ కారణంగానే జాన్వికపూర్ డ్రస్సులు మార్చిన అంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి బోనికపూర్ ఇంటికి కాబోయే అల్లుడు ఎవరో.. తెలుగు హీరోనా..? బాలీవుడ్ బిగ్ షాట్ నా..? చూద్దాం ఏం జరుగుతుందో..?