స్టార్ హీరో సరసన అవకాశాల కోసం..అలాంటి పని చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. ఛీ కొడుతున్న జనాలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు తమ సినిమాలో హీరోయిన్ ని చూస్ చేసుకోవడానికి ఎన్ని కండిషన్స్ పెడుతున్నారో.. ఎంత తిప్పలు పడుతున్నారో బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా అయితే మాత్రం ఆ హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ చెందిందా ..? అడిగినంత ఎక్స్పోజింగ్ చేస్తుందా ..? అన్న విషయాలను ఎక్కువగా చూస్తున్నారు . అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గని మేకర్స్ ..హీరోయిన్స్ దగ్గర నుంచి అదే ఎక్స్పోజింగ్ లెవెల్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు .

దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్స్ రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఆన్ చేస్తే ఎన్ని ట్రెండీ ఫోటోషూట్స్ చూస్తున్నామో మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయింది ఐశ్వర్య రాజేష్ . తెలుగు బ్యూటీనే అయిన తమిళ్లో సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ లేడి ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి పెట్టింది పేరు . ఆమె నటించిన ప్రతి సినిమా జనాలకి నచ్చుతుంది.

కమర్షియల్ గా హిట్ కాకపోయినా ప్రతి అభిమాని మనసులోకి ఆమె నటన ద్వారా వెళుతుంది . అయితే అలాంటి ఐశ్వర్యరాజేష్ రీసెంట్గా బీచ్ లో నిక్కర్ లో దిగిన ఫోటోషూట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నింది. ఈ ఫొటోస్ లో ఐశ్వర్య రాజేష్ కాలు పైకెత్తి మరి హాట్ ధైస్ ఎక్స్ పోజ్ చేస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసమే ఇలా ఎక్స్ పోజ్ చేస్తుంది అని ..ఐశ్వర్య రాజేష్ కూడా ఇంతకు దిగజారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ పేరు వైరల్ గా మారింది..!!