బిగ్ షాకింగ్: మళ్ళీ విడాకులు తీసుకోబోతున్న హీరో నాగచైతన్య.. అక్కినేని ఫ్యాన్స్ కి వెరీ బ్యాడ్ న్యూస్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో. ఆయన పేరును చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని నాగార్జున కూడా అదే స్థాయిని అందుకున్నాడు. కాగా అక్కినేని నాగార్జున కొడుకులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ – నాగచైతన్య మాత్రమే ఎందుకు ఆ పేరుని నిలబెట్టలేకపోయారు . ప్రజెంట్ అక్కినేని నాగచైతన్య ఎలాంటి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుంటున్నాడో మనకు బాగా తెలిసిందే.

భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజైన సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఈ క్రమంలోనే హీరో నాగచైతన్య తన సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు . ఈ క్రమంలోనే నెక్స్ట్ చేయబోయే సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ నెట్టింట లీక్ అయ్యి వైరల్ గా మారింది. హీరో నాగచైతన్య నెక్స్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్న సినిమాను చేయబోతున్నారట . ఈ సినిమాలో హీరో నాగచైతన్య రివర్స్ తీసుకునే భర్తగా కనిపించబోతున్నారట .

మనకు తెలిసిందే నాగచైతన్య – సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనసుపర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే ఇదే కథను తెరపై చూపించబోతున్నాడు నాగచైతన్య అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అసలు సమంత నాగచైతన్య మ్యాటర్లో ఎవరిది తప్పు ..? ఎవరిది ఒప్పు..? అనే విషయాన్ని కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో నాగచైతన్య రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడు అన్న వార్త హైలెట్గా మారింది . అయితే అక్కినేని అభిమానులు మాత్రం చాలా బాధపడిపోతున్నారు . నాగచైతన్య కనీసం ఈ సారైనా హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు..!!