రోజు రోజుకి సెక్సీ గా తయారవుతున్న హనీ రోజ్.. ఇక మిగిలింది ఆ ఒక్కటే..!

ఈ గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ కు కొదవ ఏమీ లేదు. ఎంతగా అంటే ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలే కాదు .. అందాల ఆంటీలు కూడా రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాను మంచి ప్లాట్ఫారం గా చేసుకొని విచ్చలవిడిగా అందాల ఆరబోస్తున్నారు. అవకాశాలు ఉన్న ముద్దుగుమ్మ ఓ విధంగా అందాలను ఆరబోస్తే అవకాశాలు లేని ముద్దుగుమ్మ మరో విధంగా అందాలను ఆరబోస్తుంది / అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో హనీ రోజ్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చాలా ట్రెండింగ్ గా మారాయి .

మరీ ముఖ్యంగా హనీ రోజ్ ఫ్రాక్ లో అచ్చం దేవకన్యలా ఉంది . మోడ్రన్ మహాలక్ష్మి లాగా ఉన్న హనీ రోజ్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. లేత గులాబీలు తో డిజైన్ చేయబడిన ఈ డ్రెస్ హనీ రోజ్ అందానికి మరింత అందం తెచ్చి పెట్టింది . ఓపెన్ షోల్డర్ తో టాప్ కనిపించే విధంగా ఉన్న ఫ్రాక్ ను ధరించి వయ్యారంగా సోఫాలో పడుకొని చుట్టు గులాబీ పువ్వులను పెట్టుకొని ఇచ్చిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు హనీ రోజు ఎక్స్ప్రెషన్స్ ఈ ఫోటోషూట్ ని మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి . చాలా రొమాంటిక్ లుక్స్ తో ..ముద్దు పెడుతున్నట్టు ఓసారి.. పడుకున్నట్టు మరోసారి కుర్రాళ్లకు నిద్రపట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేసినట్లు అయింది. దీంతో హనీ రోజ్ ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోస్ పై కుర్రాళ్ళు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . ఒకరు రోజురోజుకి హనీ రోజు మరింత సెక్సీగా తయారవుతుంది అంటే ..మరి కొందరు పెళ్లి చేసుకోవడం ఒక్కటే తరువాయి అంటూ బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు .