“మొన్న జాకెట్ విప్పేసిన తమన్నా .. ఈసారి ఏకంగా అదే”.. తెలుగు హీరోతో ఘాటైన రొమాన్స్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు . ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీ తమన్న పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆమె నటించిన వెబ్ సిరీస్ లే . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నంతవరకు చాలా పద్ధతిగా నిండైన బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ..

 

ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు స్టార్ట్ చేసిందో.. బోల్డ్ కంటెంట్ కి అలవాటు పడిపోయింది . జీ కర్దా వెబ్ సిరీస్ లో తమన్నా ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ తీసేసి మరి శృంగార సన్నివేశాలు నటించి అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది . అంతేనా లస్ట్ స్టోరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఘాటైన రొమాన్స్ చేస్తూ ఓటిటిని షేక్ చేసేసింది .

అయితే మరోసారి తమన్న అలాంటి రోల్సే చూస్ చేసుకుంది అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ లో యంగ్ హీరో సినిమాలో తమన్నా బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి సిద్ధపడిందట . దానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ దాదాపు 10 కోట్లు ఇస్తున్న కారణంగా తమన్న ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జి కర్దా లో టాప్ తీసేసిన తమన్నా .. ఈ సినిమాలో బాటమ్ కూడా తీసేయబోతుందట . దీంతో తమన్నా పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!