అనసూయ ప్రైవేట్ పార్ట్ పై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..?

అనసూయ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే యాంకర్ . కేవలం యాంకర్ గానే కాదు సినిమా ఇండస్ట్రీలోను పలు కీలక పాత్రలో నటిస్తూ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ అభిమానులను నిరంతరం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది . అయితే జబర్దస్త్ నుండి ఏ ముహూర్తానా ఈమె యాంకర్ గా తప్పుకునిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో అనసూయ కి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతూ వచ్చాయి.

కాగా ఇలాంటి క్రమంలోనే అనసూయ అలాంటి వాటిని ఏం పట్టించుకోకుండా ఫ్యామిలీతో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ప్రసెంట్ ఫారిన్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న అనసూయ అక్కడ దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా షేర్ చేసిన ఫొటోస్ లో ఆమె ఎదపై ఉన్న టాటూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు ఆమె ఎద పై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే అనసూయ ఎదపై ఉన్న టాటూ కి అర్థం “నిక్కు”. అంటే అది తన భర్త ముద్దు పేరుగా అలా వేయించుకుందట . దీంతో సోషల్ మీడియాలో అనసూయకు తన భర్త అంటే ఎంత ప్రేమో.. ఏకంగా ప్రైవేట్ పార్ట్ పైనే టాటూ వేయించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు అది ఆమె పర్సనల్ విషయం మనకెందుకు బ్రో అంటూ లైట్ గా తీసుకుంటున్నారు..!!