లైఫ్ మొత్తం కన్నీళ్లే..ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్..గుర్తుపట్టారా..?

జనరల్ గా మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు.. సినీ లైఫ్ చాలా బాగుంటుందని.. కోట్లలో టర్న్ ఓవర్ వస్తుంది అని ..పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రాజ భోగాలు అనుభవించొచ్చని.. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరని అనుకుంటూ ఉంటాం. అయితే అది అంతా కొందరి విషయాల్లో మాత్రమే . మీరు అనుకున్నట్లు కొందరు లైఫ్ రాజభోగాలతో నిండిపోతూ ఉంటాయి. పొద్దున లేచిన మొదటి పడుకునే వరకు పని వాళ్ళతో అన్ని పనులు చేయించుకునే స్టార్ సెలబ్రిటీస్ మన ఇండస్ట్రీలోనే ఉన్నారు .

అయితే ఎంత స్టార్ సెలబ్రెటీ అయిన తన పనులు తానే చేసుకుంటూ లైఫ్ లో ఓ కామన్ పీపుల్ పడే కష్టాలను అనుభవించిన హీరోయిన్స్ ఉన్నారు. ఆ హీరోయిన్ లిస్టులోకే వస్తుంది ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న చిన్ని పాప . చాలా క్యూట్ గా స్మైలీగా ఉన్న ఈ పాప .. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . తమిళ్ – తెలుగు సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ఎక్కువగా లేడి ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటుంది . అయితే ఎందుకో స్టార్ హీరోలు మాత్రం అస్సలు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు . చేసిన ప్రతి సినిమాతో వావ్ ..సూపర్ అనే కామెంట్స్ దక్కించుకున్న ఈ హీరోయిన్ .. ఇప్పటికే ఎవరో మీకు గుర్తొచేసింటుందే..

సరే నేనే చెప్పేస్తాను ఈ హీరోయిన్ ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్ . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటిస్తూ.. క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్న ఐశ్వర్య రాజేష్ .. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న.. స్టార్ హీరోలు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీనిపై రీసెంట్ గానే ఐశ్వర్య రాజేష్ స్పందించింది. ఓ స్టార్ హీరో తన సినిమాలో అవకాశాలు ఇవ్వాలంటే హీరోయిన్ మార్కెట్ ఎంతుందో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని అవకాశం ఇస్తాడని.. అలా చూస్తే తాను ఎప్పటికీ స్టార్ హీరోల సరసన చేరలేము .. కానీ నాకు హీరో అవసరం లేదు ..నా సినిమాకి నేనే హీరో అంటూ ఘాటుగా స్పందించింది.

కాగా ఐశ్వర్య రాజేష్ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అది తెరిచిన పుస్తకమే ఆమె చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఎన్ని కష్టాలు పడిందో తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లోకి రావడం కోసం కూడా ఐశ్వర్య రాజేష్ నాన్న తంటాలు పడింది . వచ్చిన తర్వాత కూడా అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ అమ్మడుకు లైఫ్ లో ఎప్పుడూ అదృష్టం ఉందో ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి..!!