టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ మనందరికీ సుపరిచితురాలే. ఐశ్వర్య రాజేష్ అవ్వటానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఉమెన్ క్రికెటర్ పాత్రలో ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘, నాని నటించిన ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. […]
Tag: aishwarya rajesh
లైఫ్ మొత్తం కన్నీళ్లే..ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్..గుర్తుపట్టారా..?
జనరల్ గా మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు.. సినీ లైఫ్ చాలా బాగుంటుందని.. కోట్లలో టర్న్ ఓవర్ వస్తుంది అని ..పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రాజ భోగాలు అనుభవించొచ్చని.. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరని అనుకుంటూ ఉంటాం. అయితే అది అంతా కొందరి విషయాల్లో మాత్రమే . మీరు అనుకున్నట్లు కొందరు లైఫ్ రాజభోగాలతో నిండిపోతూ ఉంటాయి. పొద్దున లేచిన మొదటి పడుకునే వరకు పని వాళ్ళతో అన్ని […]
స్టార్ హీరోలపై ఐశ్వర్య రాజేష్ చురకలు.. పరువు మొత్తం తీసేసిందిగా!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్.. తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ నుంచి ఆల్మోస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. […]
స్టార్ హీరోలు,డైరెక్టర్లపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్..!!
కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె ఫ్యామిలీ తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అయితే తమ ఫ్యామిలీ తమిళనాడులో స్థిరపడడంతో తెలుగులో కంటే ఐశ్వర్య రాజేష్ తమిళంలోని ఎక్కువగా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. తెలుగులో అడపా దడపా సినిమాలలో చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఐశ్వర్య […]
ప్రభాస్ చాలా బాధపెట్టాడు.. అతడి వల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వర్య రాజేష్!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ తనను చాలా బాధపెట్టాడని.. అతడి వల్ల […]
ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన పోస్ట్ పై రిప్లై ఇచ్చిన రష్మిక..!!
తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగు అమ్మాయి అయినా తెలుగు సినిమాలు మాత్రం చాలా తక్కువగానే చేస్తోంది. ఈ మధ్యనే ఈమె నటించిన ఫర్హానా సినిమా తెలుగు తమిళ్ చిత్రాలలో విడుదలయ్యింది. తెలుగు సినిమా ప్రచారాలకు వచ్చినప్పుడు ఈమె చెప్పే సమాధానం వివాదానికి దారి తీస్తోంది ఈమె సమాధానం రష్మిక నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి మాట్లాడుతూ […]
రష్మిక పై నోట్ షేర్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!!
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెలో నటిస్తోంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప సినిమాలో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని ఆ పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుందని ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవుతానని తెలిపింది […]
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీస్ బృందం.. అసలు విషయం ఏమిటంటే..?
డైరెక్టర్ నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించిన చిత్రం ఫర్హనా. ఈ సినిమాలో నటించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. దీంతో తాజాగా ఇమే ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆమెపై ఎప్పుడైనా దాడి జరిగి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసులు బాధ్యత ఏర్పాటయింది.. కొంతమంది పోలీసులు ఆమె ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకూడదు అని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఫర్హనా సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించడం జరిగింది. ఐశ్వర్య […]
దయచేసి నన్నలా పిలవకండి: ఐశ్వర్య రాజేశ్
తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. ఐశ్వర్య అందం, నటన గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్కెట్ ని ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఎక్కువశాతం మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుంది. ఆమె తాజా చిత్రం ‘ఫర్హానా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి విదితమే. కాగా […]