ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు పిల్లలు ఇప్పుడు భార్య భర్తలు.. ఆ స్టార్ హీరో ని గుర్తుపట్టారంటే.. మీరు జీనియసే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలు ఎలా హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం బాగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ హీరోస్ – హీరోయిన్స్ – డైరెక్టర్స్- చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు..? ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు ..? అంటూ అభిమానులు గెస్ చేయమంటూ పలు పోల్స్ పెడుతున్నారు. అయితే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ హీరో ఫోటో చిన్నప్పటి ఫోటో తెగ వైరల్ గా మారింది .

అంతేకాదు ఇక్కడ ఈ ఫోటోలో చిన్న బాబును చేతితో పట్టుకొని ఉన్న ఈ బాబు ఇప్పుడు స్టార్ హీరో ..వెనకాల పింక్ డ్రెస్ వేసుకొని ఉన్న ఆ పాప ఆయన భార్య, వీళ్ళిద్దరు ఇండస్ట్రీలోనే ఓ స్టార్ కపుల్ . మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ హీరో . ఇప్పటికైనా ఈ హీరో ఎవరు గుర్తుపట్టారా..? సరే నేనే చెప్పేస్తాను ఈ హీరో మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న శివ కార్తికేయన్. మిమిక్రీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి నాన్న తండాలు పడిన ..ఆయన ఎలాగోలా ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు. డైరెక్టర్ పాండిరాజ్ “మెరీనా” సినిమాతో అతన్ని వెండి తెరకు హీరోగా పరిచయం చేశాడు . ఆ తర్వాత ఆయన కెరియర్ ఎలా దూసుకుపోయిందో మనకు తెలిసిందే . రెమో, కౌసల్య కృష్ణమూర్తి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఈయన ..ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . బంధువల అమ్మాయినే 2010 ఆగస్టు 27న పెళ్లి చేసుకున్నాడు ఈ హీరో . ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!