అలాంటి మందులు తీసుకుంటున్న కృతి శెట్టి.. పిచ్చి పీక్స్ కి చేరిందా ఏంటి..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు అందాలు పెంచుకోవడానికి ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కడుపు నిండా అన్నం తింటే ఒళ్ళు వచ్చేస్తుందని ..కడుపు మాడ్చుకుంటూ నానా విధాలుగా సరికొత్త రోగాలు బారిన పడుతున్న అందాల ముద్దుగుమ్మలు.. ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు . అందం కోసం మెడిసిన్ తీసుకోవడం కూడా ప్రారంభించారు .

ఇదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కన్నడ స్టార్ బ్యూటీ కృతి శెట్టి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారి ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసేసిన కృతి శెట్టి ప్రజెంట్ పలు సినిమాల్లో బిజీగా ఉంది. అయితే హిట్ ట్రాక్ లేకపోయినా అవకాశాలు అందుకుంటున్న కృతి.. అందం పరంగా కుర్రాలని టెంప్ట్ చేయాలని చూస్తుందట.

వయసుకు మించిన విధంగా ఫేస్ కనిపిస్తూ ఉండడంతో ఫేస్ లో ఆ చార్మింగ్ నెస్ కోసం కృతి శెట్టి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటుందట . ఇదే న్యూస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీంతో తెలుగు జనాలు కృతి శెట్టి ని బూతులు తిడుతున్నారు . సోషల్ మీడియాలో ఆమె పేరును ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ మెడిసిన్స్ వల్ల అయినా కృతి కెరీర్ బాగుపడుతుందేమో..?