కాబోయే కోడలి కోసం అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్.. ఇప్పటి వరకు వచ్చినవి అన్ని వేస్ట్..!?

ప్రజెంట్ మెగా అభిమానులు అందరూ చర్చించుకుంటున్న విషయం “క్లిం కార”. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు తండ్రి అయ్యాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉపాసన రాంచరణ్ జంట పేర్లను ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ గానే మెగా మనవరాలు బారసాల చేసి “క్లీం కార”అంటూ పవిత్రమైన పేరును పట్టుకొచ్చారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో క్లీం కార ఎలా ఉంటుంది ..? అసలు ఎవరు పోలికలతో ఉంటుంది..? అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే క్లీం కారాకు పలువురు స్టార్ సెలబ్రెటీస్ తమదైన స్టైల్ లో తమ రేంజ్ లో గిఫ్ట్ లను అందజేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో శర్వానంద్ – ఎన్టీఆర్ క్లీంకార అద్భుతమైన గిఫ్ట్స్ ప్రెసెంట్ చేశారు . అయితే ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ సర్ప్రైజ్ గిఫ్ట్ తో మెగా ఫ్యామిలీని ముఖ్యంగా రామ్ చరణ్ ఉపాసనలను సర్ప్రైజ్ చేశాడు . అల్లు అర్జున్ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఎవరు ఇవ్వని గిఫ్ట్ని ప్రజెంట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

మెగా వారసురాలి పుట్టిన టైంను.. డేట్ ను.. ఫస్ట్ పిక్చర్ ను క్యాప్చర్ చేసి మరి స్పెషల్ ఫోటో ఫ్రేమ్ డిజైన్ చేయించి బంగారపు కోటింగ్ తో స్పెషల్ గా డెకోర్ డిజైన్ చేసి ఇచ్చారట . అంతేకాదు ఉపాసన – రామ్ చరణ్ – క్లీం కార ముగ్గురు చేతుల మౌల్డ్ ని ఆ ఫోటో ఫ్రేమ్ పై డిజైన్ చేయించారట . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ వైరల్ గా మారింది . ఎలాంటి కాస్ట్లీ వస్తువులు ఇచ్చిన సరే అది మెగా ఫ్యామిలీ ముందు చిన్నగానే కనిపిస్తాయి. అదే మెగా మనవరాలు సంబంధించిన ఎంతో తీపి జ్ఞాపకంగా భావించే బర్త డే ఆమె ఫోటోను పిక్చర్ ను ఇలా చేయించి ఇస్తే .. వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్న ఒపీనియన్ లో ఇలా చేశారట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!