ప్రభాస్ “స్పిరిట్” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ తెలుగు హీరో ఎవరో తెలిస్తే..బుర్ర పీక్కుంటారు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేసిన సరే ఆ స్థాయిలోనే రికార్డు నెలకొల్పేలా ట్రై చేస్తున్నారు . అయితే ఆయన ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి . ఈ క్రమంలోనే ప్రభాస్ తన ఆశలన్నీ నెక్స్ట్ సినిమా ఆది పురుష్ పైన పెట్టుకొని ఉన్నాడు .

కాగ ఆది పురుష సినిమా జూన్ 16వ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇలాంటి టైం లోనే ప్రభాస్ కి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లను ట్రెండ్ చూస్తున్నారు అభిమానులు. ప్రభాస్ ప్రజెంట్ “సల్లార్ -ప్రాజెక్టుకె – రాజా డీలక్స్” సినిమా షూట్స్ ను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ తర్వాత వెంటనే ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కే స్పిరిట్ సినిమా షూట్స్ లో పాల్గొనబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేసుకున్నాడు సందీప్ రెడ్డివంగా. ఈ క్రమంలోని ఫస్ట్ ఈ సినిమా స్టోరీ ను సందీప్ రెడ్డి వంగ వివరించింది తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుకు అంటూ తెలుస్తుంది . అయితే ఇందులో భారీ భారీ యాక్షన్ సీన్స్ ..చాలా రొమాంటిక్ సీన్స్.. కొన్ని బూతు డైలాగ్స్ కూడా ఉంటాయని ..అవి మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ అవ్వవని.. ఆ కారణంగానే మహేష్ బాబు ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది . దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!