డబ్బులిస్తే ఈ ముద్దుగుమ్మలు అలాంటి పనులు కూడా చేస్తారా.. మొగుడ్లు ఉండేది కేవలం అందుకేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎలా బోల్డ్ కంటెంట్ చూస్ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు అయితే పెళ్ళి అయి పోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిచ్చ బోల్డ్ కంటెంట్ ను ఇస్తూ అభిమానులకు ఎంటర్టైన్ చేస్తున్నారు . అయితే కొందరు జనాలకు ఇది నచ్చుతుంటే మరికొందరు జనాలకు ఇది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అలాంటి హీరోయిన్స్ ని ట్రో చేస్తున్నారు జనాలు.

ఈ క్రమంలోని పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు జనాలు . అందులో మరీ ముఖ్యంగా కత్రినా కైఫ్ – అలియా భట్ – దీపికా పదుకొనే – ప్రియాంక చోప్రా ఉండడం గమనార్హం. ప్రజెంట్ ఈ నలుగురు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లుగా రాజ్యమేలేస్తున్నారు కొంతమంది గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు . అయితే ఈ నలుగురు డబ్బులు ఎక్కువ ఇస్తే ఎలాంటి బోల్డ్ కంటెంట్ అయిన ప్రదర్శించడానికి రెడీ అయిపోతారు అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు.

మేకర్స్ కి సైతం బోల్ సీన్స్ ఉంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారట . అయితే వీళ్ళకి భర్తల విషయంలో ఎటువంటి కండిషన్స్ రావని వాళ్ళ భర్తలు కూడా వీళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారని జనాలు చెప్పుకొస్తున్నారు . అందుకే ఈ ముద్దుగుమ్మలకి అంత డిమాండ్ అంటూ కూడా జనాలు చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ ని జనాలు మరింత రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . ఈ ముద్దుగుమ్మలకి భర్తలు కేవలం మొగుడు అనే ట్యాగ్ కోసమే అని మిగతావన్నీ స్టార్ హీరోలతో సినిమాల టైంలోనే చేసేస్తారని ..బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న ఆచారం ఇది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి..!!