ఆ పార్ట్ చూపిస్తూ తెల్ల చీరలో టూ టెంప్టింగా తాప్సి.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఏ విధంగా అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తున్నరో మనకు తెలిసిందే. హద్దులు మించి చూపించేస్తున్నారు . అందాలు ఉన్న ముద్దుగుమ్మ ఓపెన్ గా చూపిస్తుంటే ..అందాలు లేని ముద్దుగుమ్మ ఆర్టిఫిషియల్ గా అందాలను వలకబోస్తున్నారు. ఎవరు .. ఎలా.. చూపించినా కుర్రాళ్ళు మాత్రం అందరిని సమాంతరంగా ఎంకరేజ్ చేస్తున్నారు . చడ్డీలు మిడ్డీలు వేసుకొని ఫోటోలో కనపడిందా ఆ ఫోటోని లైక్ చేస్తున్నారు. బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా తాప్సి ఫోటోలను సైతం అలాగే ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అయితే ఈసారి తాప్సి చీర కట్టుకున్న సరే చాలా సెక్సీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా పరిచయమైన బ్యూటీ .. బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన తాప్సి ఇక్కడ కుందనపు బొమ్మల తయారైతే అక్కడికి వెళ్లి బార్బీ డాల్ లా తయారయింది. ఇదే కామెంట్స్ జనాలు ఎక్కువగా చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో తాప్సి పేరు వైరల్ గా మారింది. రీసెంట్గా తాప్సి వైట్ కలర్ ప్లెయిన్ శారీలో చాలా హీట్ పుట్టించే హాట్ ఫోటో షూట్ చేసింది. ఎంతలా అంటే కాళ్ళ కింద భాగంలో కెమెరా పెట్టుకుని తన నాభి అందాలను ..తన ఎదా అందాలను డీప్ గా చూపిస్తూ ..కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేసింది . అంతేనా వయ్యారంగా నడుస్తూ తాప్సి షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇంటర్నెట్ ని బ్లాక్ చేస్తున్నాయి . ఈ క్రమంలోనే తాప్సీ నాభి అందాలను చూసిన కుర్రాళ్ళు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . ఆ పార్ట్ చూడకపోతే దురదృష్టవంతులే అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో తాప్సి వైట్ కలర్ శారీ ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!