రామ్ చరణ్ చేతికున్న వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

మెగాస్టార్ రామ్ చరణ్ ,ఉపాసన కొణిదెల ఇటీవలే తల్లితండ్రులయ్యారు.జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 20వ తేదీన ఉదయం తెల్లవారుజామున ఉపాసన ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయం విన్న మెగా అభిమానుల మెగా కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం అంటూ పలువురు అభిమానులు ఆస్పత్రి బయట చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.. శుక్రవారం రోజున ఉపాసన డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది.

New dad Ram Charan sports luxurious Richard Mille watch worth Rs…
అక్కడినుంచి నేరుగా చిరంజీవి ఇంటికి చేరుకున్న ఉపాసన , రామ్ చరణ్ ఆసుపత్రి బయటకి వస్తున్న సమయంలో.. మెగా అభిమానులు చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అనంతరం అక్కడే మీడియాతో ముచ్చటించిన రామ్ చరణ్ ఆ సమయంలో రాంచరణ్ చాలా స్టైలిష్ లుక్కులో డ్రెస్సింగ్ అందరినీ ఆకర్షించే విధంగా కనిపించింది.. ఉపాసన డిశ్చార్జ్ సమయంలో రామ్ చరణ్ చేతికున్న వాచ్ అందరిని ఆకర్షిస్తోంది.. పారదర్శక డయల్ రబ్బరు పట్టీలను కలిగి ఉన్న ఈ వాచి ధర అక్షరాల రూ.1.62 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.

Ram Charan Watch Value: Do you know the price of this watch worn by Ram  Charan..
ఇది రీఛార్డ్ మిళ్లే బ్రాండ్ కు సంబంధించిన వాచీ అన్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ వద్ద ఇప్పటికే పలు రకాల బ్రాండెడ్సు కలిగి ఉన్నాయి. అవి కూడా చాలా ఖరీదైన వాచ్లే అన్నట్లుగా తెలుస్తోంది. ఇవే కాకుండా ఖరీదైన కార్లు ప్రైవేట్ జట్లు కూడా కలిగి ఉన్నారు రామ్ చరణ్. ఇదంతా ఇలా ఉంటే రామ్ చరణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా ఉపాసనతో తన బిడ్డతో సమయాన్ని గడుపుతున్నట్లుగా తెలుస్తోంది రామ్ చరణ్.